Hardik Pandya flooded with birthday wishes నువ్వు లేకుండా నేను లేను | Oneindia Telugu

2017-10-11 475

Indian all-rounder Hardik Pandya on Wednesday turned 24. Hailed as India's next big cricket star, the all-rounder has taken the sport by storm with his batting and bowling
టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బుధవారం 24వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరిలోకెల్లా సోదరుడు కృనాల్ పాండ్యా చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.